#335I hear Thy welcome voice
Author: లూయిస్ హార్ట్‌సా (అను: జేకబ్ చేంబర్లేన్)Category: దేశీయ ప్రేషితోద్యమ రీతి
ప
ఓ యేసు, రక్షకా నీ పిలుపు విందును కల్వరి పైన నా పాపము నివృత్తి చేసితివి.
॥యేసు, వచ్చెదన్ – నన్ను చేర్చుము – నన్ను నీ రక్తమందున – పవిత్రపరచుము॥
1.
నేనైతే పాపిని నీవే నా ప్రాపవు నా దోషమెల్లా కడిగి పవిత్రపరచుము ॥యేసు॥
2.
అశక్తుడనౌ నన్ను నీవే స్థాపించుము విశ్వాస ధైర్య బలములు నాలో బుట్టించుము ॥యేసు॥