←అన్ని కీర్తనలు · All SongsHymn #324 of 763
Font size:
324
ఏ ముఖంబుతోడ వచ్చుదు
Ae Mukhambutoada Vachchudu
పాప పశ్చాత్తాపము
నాథనామక్రియ · రూపకము · జొన్నకూటి దేవదానం
Naathanaamakriya · Roopakamu · Jonnakooti Daevadaanan
పల్లవి
ఏ ముఖంబుతోడ వచ్చు – యేసునాథ నీదు మ్రోల – కావించి నిన్ను మరిచి – యేకమై పామరులతో – నేది దారి నిన్ను జేర – నేమో తెలియదాయెను ॥ఏ ముఖంబుతోడ॥
చరణం 1
నీచ పాప వర్తనంబు – పేచ మెల్లా బాపి ముందు – కాచి పెంచి నియమ నిష్ఠ – లాచరణము నిలుపుకొరకు – దోషభార మెల్లా బాప – బూనితివయ్య నిజముగా ॥ఏ ముఖంబుతోడ॥
చరణం 2
తుట్టతుదకు నిన్ను జేర – గట్టిగా నొండంగమునను – వట్టిమాట కాదు నిజము పట్టి – నడుపు పరమ పురికి – పట్టికొనుము నాదు చేయి – మట్టి పాలు కాకమునుపే ॥ఏ ముఖంబుతోడ॥