#311Come, ye people, hear the message
Author: అను: జేకబ్ చేంబర్లేన్Category: దేశీయ ప్రేషితోద్యమ రీతి
ప
జనులందరు వినండి
దివ్య సంగీతి
తన యేక పుత్రునిచ్చి తండ్రియైన దేవు డెంత ప్రేమ చూపెను.
1.
॥యేసు క్రీస్తు నాకోసము – ప్రాణ మిచ్చెను తనను – జేర నన్ను – బిలిచెన్ క్రీస్తు వచ్చును॥
2.
నరక కోటి పాపమందు మునిగి యుండగా తండ్రి వారలను రక్షింప ద్రోవ చేసెను.
మాకు గాను ప్రాణమిచ్చి మరణ మొందెను పంపి నెలకున్.
ఆయనను నమ్మువారు నాశమొందక నిత్య జీవమొంది సదా సంతోషింతురు.
పాపభారము భరించు పాపులెల్లరు యేసు మాట వినగా బాధ తీరును.
చేర రండి, సువిశ్రాంతి నిత్యసంతుష్టి మీకు నిత్తు నంచు యేసు మిమ్ము బిలుచును.