FaithWalk
← Back to Library

#30ఓ దేవా, నిన్ను స్తుతించుచున్నాము

Author: సమూయేలు పాక్యానాథముComposer/Ragam: మిశ్రమCategory: దైవారాధన — దైవస్తుతి
ప
మా యేసు క్రీస్తు నీవే మహిమ గల రాజువు నీవు నీవే తండ్రికి నిత్య కుమారుడవు ఓ క్రీస్తూ ॥మా యేసు॥
1.
భూనరులను రక్షింప బూనుకొనినప్పుడు దీన కన్యాగర్భమును మోయ వెరవలేదు ॥మా యేసు॥
2.
నిన్ను నమ్మి యున్నాము నీ కృప మా పై జూపుము మేము మోసపోకుండ నీవే కాపాడుమయ్యా ఓ క్రీస్తూ ॥మా యేసు॥