#288We have heard the joyful sound
Author: ప్రిసిల్లా జేన్ ఓవెన్స్ (అను: జేకబ్ చేంబర్లేన్)Category: దేశీయ ప్రేషితోద్యమ రీతి
ప
శుభవార్త వింటిమి
యేసు రక్షించును
ఎల్లవారు వినని
యేసు రక్షించును
ప్రభు మాట వింటిరా
పర్వతంబులు దాటుచు
వార్త ప్రకటింపుడి
యేసు రక్షించును.
స్వరమెత్తి పాడుడి యేసు రక్షించును దైవభ్రష్టు లెల్లరిన్ యేసు రక్షించును ద్వీపవాసులందరు వినునట్లు చాటుడి దివ్యవర్తమానము యేసు రక్షించును.
ఇహ బాధనుండియు
యేసు రక్షించును
పరభాగ్యమిచ్చును యేసు రక్షించును దీనజనులు ఎల్లరు భూనివాసులందరు ఈ సువార్త వినుడి యేసు రక్షించును.