#286From Greenland's Icy Mountains
Author: రెజినాల్డ్ హెబెర్ (అను: జేకబ్ చేంబర్లేన్)Category: దేశీయ ప్రేషితోద్యమ రీతి
ప
గ్రీన్‌లాండ్ దేశ స్థలమును
ఇండియా జనులున్ ఆఫ్రికా ఖండమందు నివాసులెల్లరు సముద్ర ద్వీపస్థులు సువార్త వెలుగు మాకు నిప్పించుడని మమ్మును పిలుతురు.
మా దేవుడిచ్చు సుఖ సుక్షేమ మీవులు ఒక్కొక్క దేశమందు విస్తారమైనను అజ్ఞానులైనవార లా సత్య దేవుని గొల్వక వేరు వాటిని పూజించుచుందును.
సువార్త కాంతి మాకు
ప్రకాశమైనదా
అజ్ఞానులందరికి
దాని మేమియ్యమా
రక్షణ దివ్యవార్త లోకస్థులెల్లరు విని మా యేసు మీద విశ్వాసులౌదురు.
సుక్షేమకరమైన సువార్త సంగీతి
గాలి తరంగములు
వ్యాపింపజేయుడి
మా సృష్టికర్త రాజు నిరోషి యాయనే మా యేసు దిగి వచ్చి యీ లోకమేలును.