#285క్రైస్తవ ప్రేషితోద్యమము
Author: UnknownCategory: దేశీయ ప్రేషితోద్యమ రీతి
1.
శ్రీ రాజిలుచు యేసు క్రీస్తు వేంచేసెను భారతిని జయించి ప్రజాళిన్ బ్రోచును! ఆ రాజు నాశ్రితుడు భూరిదయాళుుడు వీరాగ్రేసరుండాలీన్ విజయధ్వజంబదె!
2.
ఆ హిమాచలమందు నాటెక్కెన్ మెత్తెను కాహళ ధ్వనియందు గ్రంథుకొనెనటన్! సౌహార్ద భావమును జనాళిన్ బ్రోచునగ ఆహా యీ యేసు ప్రేమ యాశ్చర్యమైనది!
3.
ఆంధ్ర కాశ్మీర వంగ ఆసేతువాసులు ఆంధ్రప్రాయులైయున్న యరణ్యవాసులున్...
4.
బంధ విముక్తులౌచున్ ప్రభువైన యేసుని బంధుర సేవ చేయువారలయ్యెదరు
5.
వీరల్లన్ క్రీస్తునందు విశ్వాసముంచిన ఆ రాజు వీరిన్ శాశ్వతానంద సామ్రాజ్య ధౌరేయులన్ గావించున్.