#155క్రీస్తు వాక్యము పతితపావనము
Author: పురుషోత్తము చౌదరిCategory: క్రీస్తు జీవితము — ఉపదేశములు
1.
మనసార దేవునిన్ – మానక ప్రేమింపు – మనుచు నేర్పెన్ – ఇంక దీని పోలె – నొరులను తాను బ్రేమింపగ దనర జెప్పెన్
2.
తన శిష్యులకు నైక్య – మును బ్రేమించుట కాజ్ఞ – లొనర నిచ్చెన్ – ఎంతొ ఘన సత్ప్రభువు కాళ్లు – గడిగి భక్తులచోట – వినతుడయ్యెన్