FaithWalk
← Back to Library

#139యేసు నామస్మరణ

Author: పి. రవివర్మComposer/Ragam: అసావేరి (ఛాయ: భజో మధుర)Category: క్రీస్తు నామములు — బిరుదులు
ప
యేసే, భగవన్నామం భజింపను – యేసే, ഭഗവന്നാമം భజింప నిరంతర ||యేసే||
1.
యేసే సుగుణం – యేసే శాంతం – యేసే మనశ్శాంతం యేసే మనశ్శాంతి భజింపను ||యేసే||
2.
యేసే ప్రేమం – యేసే క్షేమం – యేసే పరంధామం యేసే పరంధామ భజింపను ||యేసే||
3.
యేసే తెరువు – యేసే బరువు – యేసే సద్గురువు యేసే సద్గురువు భజింపను ||యేసే||
4.
యేసే నిత్యం – యేసే సత్యం – యేసే సుఖదాయం యేసే సుఖదాయ భజింపను ||యేసే||
5.
యేసే జీవం – యేసే జ్ఞానం – యేసే జగదీశం యేసే జగదీశం భజింపను ||యేసే||