FaithWalk
← Back to Library

#134Brightest and Best of the Sons

Author: రెజినాల్డ్ హెబర్Category: సాయంతనారాధన
1.
వేకువ చుక్కల శ్రేష్ఠమౌదానా! ప్రాగ్దిశ తార కద్వి మండల భూషా మా యిరుల్ బాపి నీ సాయమిమ్ము మా బాల రక్షకు జూపింపవమ్మా.
2.
చల్లనౌ ఛాయన తొట్టిపై నొప్పు పశువులతో భువి నొందెను కుక్కెడు నాయన దూతలు మ్రొక్క నందరి స్రష్ట, రాజు, రక్షణ.
3.
ఆయనకు మంచి కానుకలిత్తమా! ఏదోం సువాసనల ద్రవ్యముల్ ముత్యాల్ కానబోళంబు ఖని స్వర్ణము నిత్తమా యాయనకు.
4.
నిష్ఫలమే యన్ని శ్రేష్ఠార్పణలు కానుకల నాయన ప్రేమరాదు అన్నిట డెందము బీదల మొరల్ దేవుని కిష్టము లౌ కానుకలు.
5.
వేకువ చుక్కల శ్రేష్ఠమౌదానా మా యిరుల్ బాపి నీ సాయమిమ్ము ప్రాగ్దిశ తార కద్వి మండల భూషా మా బాల రక్షకు జూపింపవమ్మా.
6.
ఇవ్వబడిన పాత ముద్రణ/ఫాంట్ రూపంలోని కీర్తనల పాఠ్యభాగాన్ని ఆధునిక తెలుగు లిపి (Unicode) లోకి శుద్ధీకరించి, చదవడానికి వీలుగా కింద పొందుపరచడమైనది: