#133O Little Town of Bethlehem
Author: ఫిలిప్స్ బ్రూక్స్Category: సాయంతనారాధన
1.
ఓ బేత్లెహేము గ్రామమా! సద్విద్య లేకయు నీవొంద గాఢనిద్రపై వెలుగు తారలు కానేమి, నిత్యజ్యోతి జ్వలించు నీ తరిన్.
2.
మరియ కేసు పుట్టెను నిద్రింపు మర్త్యులు పై గూడి దూతలెంతయు ప్రేమ నీ వీక్షింతురు చాటుడో వేగుచుక్కల్ ఈ శుద్ధ జన్మము దైవమునకును నన్నతులు భూమిన్ శాంతంచు పాడుడి.
3.
సద్విద్య లేక వచ్చెగా! పేర్కండ్ర భీతివాంఛలు రాత్రి తీరె నీలోనే ఈ వింత దానము ఆ రీతి దేవుడిచ్చు పై వరాల్ నరాళికి నరుడెరుగకున్నన్ ఈ పాపధాత్రిలో దీనులంగీకరించిన యేసుందు జొచ్చును.
4.
ఓ బేత్లెహేము పావన వత్సా! మా పై దిగి పోగొట్టి పాపముల్ మాలో ఈ వేళ పుట్టుము సువార్త క్రిస్మస్ దూతలు చెప్పంగ విందుము మా యొద్ద నుండరమ్ము మా ప్రభూ! ఇమ్మానుయేలు, ఆమేన్.